Thursday, 22 January 2026

శిల్పంలా నిలిచే

  ప్రియా

నువ్వు నా ఎదలో చేరిన

విధి గీసిన రూపానివి

మనసారా నన్ను పదే పదే

పిలిచే నీ ప్రేమకు నేను దాసోహమే !


ఎన్నాళ్మనుంచో ఎన్నెన్నో రూపాలలో

వెతికానే నాకై నిలిచే ప్రేమను

కొలిచానే నాతోడిచిన ప్రేమను!


ఇన్నాళ్ళకి ఇప్పుడే కనుగొన్న

నన్ను ఎడడుగుల రూపంలో

బంధములా చేరింది నువ్వేనని

శిల్పంలా నిలిచే నా ప్రేమవు నువ్వేనని!

No comments:

Post a Comment