Title : చెలి! నీ ప్రేమ కోసం........
నిన్ను చూసే కంటికి
కునుకు పడుతుందా ? ..................
నిన్ను తలిచే మనసుకు
అలుపు వస్తుందా ? ........................
నిన్ను కలిసే అడుగులకి
అడ్డు ఉంటుందా? ............................
నిన్ను నడిపే చేతికి
వదలడం తెలుస్తుందా ?......................
నీ ఫై చూపే ప్రేమకి
పరిమితం ఉండగలదా ?.....................
వేగంగా సాగే ఈ కాలానికి
మన ప్రేమ ఎదురు నిలవగలదా?...............
అసలు నిజమైన ప్రేమకి
మరణం ఉంటుందా ?...............
చెలి!
నీవు బాగా ఆలోచించు
ఆ ఫై నన్ను ప్రేమించు......
లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in
No comments:
Post a Comment