రాజా!
స్వలాభము యెరగక వెనుకనే నిలపి
అడగకనే సాయం
అందించాలని
సహచరుల సంతోషముకై
ముందు నిలచి
సమయపాలనను విరమించుకొని
బాధ్యతా భారమును ధరించుకొని
ఆశతో ఆశక్తితో సహనం చాటున
అక్షరాలా కుర్పులలో శ్రామికుడవై
మా గెలుపును కాంక్షించే ప్రేమికుడవై
నీవు చేసిన ప్రయత్నములను మరవనులేము!!!
మేము పొందుకున్న సంతృప్తిని వివరించనులేము!!!
సాహో సహోదరుడా సాహో!!
సాహో సహచరుడా సాహో!!
సాహో స్నేహితుడా సాహో!!
@ప్రేమ్ సాగర్ కోటపూరి
No comments:
Post a Comment