ప్రేమకు దాసోహమనే
అభిమానులందరికి...
ప్రేమతో సహవాసం చేసే
స్నేహితులందరికి...
ప్రేమతో బంధాలను బలపరిచే
ప్రేమికులందరికి...
"ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు"
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
No comments:
Post a Comment