ప్రియా!
నిన్ను చూచుట మొదటి సారని నా కనులు నమ్మిన
నిన్ను చూచుట మొదటి సారని నా కనులు నమ్మిన
ఎందుకో
మరి నా మనసు నమ్ముట లేదు ప్రియ
మన ఈ పరిచయం ఇనాటిదే అని మనసును నమ్మించలేను
అలాగని ఆనాటిదే అని ఖచ్చితంగ చెప్పలేను
మన ఈ పరిచయం ఇనాటిదే అని మనసును నమ్మించలేను
అలాగని ఆనాటిదే అని ఖచ్చితంగ చెప్పలేను
ఈ జన్మలో నయన మన
బంధం
శాశ్వతమా లేక తాత్కాలికమా?
No comments:
Post a Comment