మిత్రమా!!!
గడిచి పోయిన క్షణాలు రోజులై సంవత్సరాలుగా మారిన...
సెంటిమీటర్లలో ఉన్న దూరం ఇప్పుడు కిలోమీటర్లగా మారిపోయిన...
పరుగు పందెం లాంటి జీవితంలో
పరిస్థితులు పోరాట యోధులుగా మనల్ని మార్చిన...
కొలవటానికి వీలు లేని అడుగుల దూరాన్ని
ఒక్క ఫోన్ కాల్ తో దగ్గరగా చేయగలిగినా...
తిరిగిరాని జ్ఞాపకాలను తెలియకనే మన ఆలోచనల్లోకి తీసుకురాగలినా...
బంధాలను పలకరించుకోవాలని పెరిగిన దూరాలను తగ్గించి మేమంతా ఒక్కటే అని చెప్పగలిగిన...
సందర్భం,అవకాశం, అతిఉత్సాహం ఇదిగో ఇలా చాలా రోజులకి జ్ఞాపకాలలోకి వెళ్లే క్షణాలను తీసుకొచ్చింది...
గతం గొప్పదైన కాకపోయినా... గెలిచిన గెలవకపోయిన...
ఖర్చు పెట్టిన పెట్టకపోయినా...
ఎదవను చేసిన ప్రోత్సాహించిన...
అందరితో ఉన్నట్టే ఉంటుంది కానీ మనతోనే ఎక్కువుగా ఉండే గొప్ప భావం "స్నేహం"
Share your rocking memories with friends....
లవ్ సి
@PK(PREM SAGAR KOTAPURI)
prem.saagar.k@gmail.com